నా ఇల్లాలి ఫ్యామిలి 52
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 52 పచ్చ కామెర్లు ఉన్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు , తన భార్య మీద అనుమానం తన మనసులో తిష్ట వేసుకొని కూర్చుంది . భార్య చెప్పిన మాటలలో ప్రేమ కాకుండా కోరిక మాత్రమే కనపడింది తనకి , భార్య మాటలకి తను ఏమని బదులిచ్చాడు
“ఏం , అక్కడ నేను ఎక్కువ రోజులు ఉంటే ఇక్కడ నువ్వు దాని మొగుడితో ఎక్కువ సేపు కులకొచ్చు అనా . ఎక్కడికి పోతాయి బుద్ధులు , లంజల కొంప నుంచి తెచ్చుకొని కట్టుకున్నా కదా , అలాగే ఉంటాయిలే నీ మాటలు ”
అని ఈసడించుకొని తన బ్యాగు తీసుకొని వచ్చేశాడు ఆరోజు
అప్పుడు ఉన్న కోపం ఇప్పుడు లేదు , మాటలు మళ్ళీ వెనక్కి గుర్తు తెచ్చుకుంటుంటే తనకు తెలుస్తున్న కొత్త అర్ధాలు తన భార్య ప్రేమని చెప్తున్నాయి .
నిజంగా ఇంతకాలం తనని ఇంతలా ప్రేమించే భార్య ఉండి కూడా తను ఎంత బాధ అనుభవించాడు . అంతా తన మనసులో నింపుకున్న భావజాలం వల్ల . ఒక్కసారి ఏడ్వాలి అన్నంతగా బాధ