నా తీపి గుర్తులు 469
telugu sex stories terasvet.ru నా తీపి గుర్తులు 469 మానస ఆ బెడ్ మీదకు ఎక్కబోతూ ఒక్కసారి రాము వైపు చూసింది.
వెంటనే ఆ బెడ్ మీద నుండి దిగి రాము దగ్గరకు వెళ్ళి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని, “ఇదే చివరి సారి రామూ…. నేను మానసికంగా నీ దగ్గర లేకపోయినా శారీరకంగా నీకు దగ్గరగా ఉంటానన్న తృప్తితో వెళ్తున్నాను….నేను ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలనే కొరుకుంటున్నాను,” అంటూ రాము పెదవుల మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ స్కాన్ బెడ్ దగ్గరకు వచ్చి పడుకుని నాగేష్(వెంకట్) వైపు కానివ్వమన్నట్టు చూసింది.
నాగేష్(వెంకట్) ఎలక్ట్రానిక్ జెల్‍ని మానస మెదడుకి ఇంజక్ట్ చేయగానే అక్కడ మానిటర్‍లో మెదడులోని న్యూరాన్స్ లోకి నానో మీటర్లు ఫిక్స్ అయినట్టు చూపిస్తున్నాయి.
నాగేష్(వెంకట్) సిస్టమ్ దగ్గరకు వెళ్ళి రేణుక బ్రెయిన్ మెమరీ కాపీని మానస మెదడు లోకి ట్రాన్స్‍ఫర్ చేయడం మొదలుపెట్టాడు.
అందులో ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది మానస కళ్లల్లో నీళ్ళు ఆగడం లేదు.
రాము కూడా మనసులో ఒక వైపు తప్పు, ఇంకో వైపు