నా తీపి గుర్తులు 633
telugu sex stories terasvet.ru నా తీపి గుర్తులు 633 రాము : ఏం లేదు….కొద్దిసేపు మెదలకుండా ఉండు…..
దాంతో రవి, మహేష్ లు ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చుని రెజీనా వైపు చూస్తున్నారు.
రాము : (చేత్తో రెజీనా తల మీద నిమురుతూ) రెజీనా…నీకు వచ్చిన బాధ ఏం లేదు…నీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేస్తాను….తరువాత ఏమయిందో చెప్పు…..
రెజీనా తల ఎత్తి తన కళ్ళ నుండి వస్తున్న నీళ్ళను చేత్తో తుడుచుకుంటూ చెప్పాలా వద్దా అన్నట్టు రవి, మహేష్ ల వైపు చూసింది.
రెజీనా కళ్ళల్లో భావాలను చదివినవాడిలా రాము ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ…ఇంకో చేత్తో రెజీనా చెక్కిళ్ళ మీద నిమురుతూ, “వాళ్ళిద్దరూ నా ఫ్రండ్స్…కావాలంటే చేతనైన సహాయం చేస్తారు…ఏమీ ఆలోచించకుండా జరిగింది చెప్పు,” అన్నాడు.
రెజీనా : (రాము వైపు చూసి) మొగుడి డైవోర్స్ ఇవ్వడమే ఒక దెబ్బ అన్నట్టు…ఇంకో దెబ్బ నా జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది….
రాము : ఏంటది…..
రెజీనా : కాని ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నా…..
రాము : అదేం లేదు రెజీనా….నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెబితే నాకు చేతనైనంత సహాయం చేస్తాను…..
రెజీనా ఏదో చెప్పబోతుండటగా మోహన్ లోపలికి వచ్చి రాము వైపు చూస్తూ, “సార్….ఏమైనా తింటారా,” అనడిగాడు.
మహేష్ : ఏమున్నది….
మోహన్ : బిర్యాని తెప్పించాను సార్