నా తీపి గుర్తులు 643
telugu sex stories terasvet.ru నా తీపి గుర్తులు 643 మీనా : మరి….రాఘవతో ఈ విషయం చెప్పావా…..
నిహారిక : లేదు….ఇప్పటి వరకు చెప్పలేదు….ఈ విషయం చెబితే ఆయన బాధపడతారు….అందుకే మెదలకుండా ఉన్నాను…కనీసం పిల్లలు అన్నా పుడితే బాగుంటుందని అనుకున్నా….కాని నాకు ఆ అదృష్టం కూడా లేదు…..
మీనా : బాధపడకు నిహారికా….ఏం చేస్తాం….అంతా మన చేతుల్లో ఏమున్నది…..
దాంతో ఇద్దరూ అరగంట సేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
ఈ అరగంట సేపు నిహారిక తనను ఏదో అడుగుదామని అనుకుంటూ మళ్ళీ ఆగిపోవడం మీనా చాలా సార్లు గమనించింది.
మీనా : నిహారికా….ఇందాకటి నుండి గమనిస్తున్నా…నన్ను ఏదో అడుగుదామని అనుకుంటున్నావా…..
నిహారిక : (ఒక్కసారిగా మీనా అలా అడిగే సరికి బిత్తరపోయి) అదేంటి అక్కా…..అలా అడిగావు….నీకు ఎందుకలా అనిపించింది…..
మీనా : నిన్ను చూస్తుంటే….క్లియర్ గా అర్ధం అవుతుంది…..ఏమడగాలనుకుంటున్నావు…..
నిహారిక : నిజమే అక్కా….ఒక్క విషయం అడగాలని ఉన్నది….కాని నువ్వు ఏమనుకుంటావో అని ఆలోచిస్తున్నా….
మీనా : ఏంటి విషయం….ఏమీ అనుకోనులే