నా తీపి గుర్తులు 289
terasvet.ru telugu sex stories నా తీపి గుర్తులు 289 రాము : తప్పకుండా వస్తాను….ఇప్పుడే బయలుదేరమంటారా….
జరీనా : ఏం పనేమైనా ఉన్నదా….
రాము : పనా….పనేం లేదు…ఒకవేళ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరె….ఇంత అందమైనా మా లెక్చరర్ జరీనా పిలుస్తుంటే రాకుండా ఉంటామా….
జరీనా : రా….మూ….మళ్ళీ మొదలుపెట్టావా….(అంటూ ముద్దుగా విసుక్కున్నది
రాము : అది కాదు మేడమ్….మీరు బయలుదేరేదాన్ని బట్టి నేను వద్దామని అడుగుతున్నాను….
జరీనా : ఆలస్యం ఏం లేదు….నువ్వు బయలుదేరు….
రాము : మీ ఇంటి దగ్గరకు రమ్మంటారా….
జరీనా : మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి….ఇక్కడ నుండి మళ్ళీ షాపింగ్ మాల్ అంతా దూరం అవుతుంది….అందుకని నేను ఆటోలో షాపింగ్ మాల్ దగ్గరకు వస్తాను…నువ్వు కూడా డైరెక్ట్ గా అక్కడకు వచ్చెయ్….(అని షాపింగ్ మాల్ అడ్రస్ చెప్పింది)
రాము : సరె…మేడమ్…నేను బయలుదేరుతాను….
అని ఫోన్ పెట్టేసి తన ఫ్రండ్స్ వైపు చూసాడు.
వాళ్ళు ఏదో రాసుకుంటుంటే వాళ్ళకు ఇక చెప్పకుండా కాలేజీ నుండి బైక్ తీసుకుని బయటకు వచ్చేసాడు.
***********
జరీనా : హలో….రాము….
రాము : హలో మేడమ్….ఎక్కడున్నారు….
జరీనా : ఇప్పుడే షాపింగ్ మాల్ లోకి వస్తున్నాను….
రాము : సరె….అక్కడే ఉండండి…నేను ఎంట్రన్స్ దగ్గరకు వస్తున్నాను….
జరీనా : ఫరవాలేదు…నేను వస్తున్నాను….నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు…..
రాము : లేడీస్ షాప్ దగ్గర ఉండి….మీకు ఏ డ్రస్ అయితే బాగుంటుందో చూస్తున్నాను…BEBE షాప్ దగ్గర ఉన్నాను…
జరీనా : ఓహ్ అదా….నాకు తెలుసు….అందులో డ్రస్ లు కూడా బాగుంటాయని విన్నాను.
రాము : సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను….వాన్ హుస్సేన్ షాప్