నా తీపి గుర్తులు 337

By | July 11, 2020
terasvet.ru telugu sex stories నా తీపి గుర్తులు 337 ప్రసాద్ : ఆయనకు చాలా పలుకుబడి ఉన్నది వదినా…నిజం చెప్పాలంటే ఆయన కోటీశ్వరుడు…అసలు ఈ జాబ్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు…. రాశి : మరీ డిపార్ట్ మెంట్‍లోకి ఎందుకు వచ్చాడు. ప్రసాద్ : డిపార్ట్ మెంట్‍లో చేరడం ఆయన కలని ఒకసారి చెప్పారు…. తులసి : సరె….నేను, అక్కా కలిసి రేపు స్పెషల్స్ చేస్తాము…నువ్వు ఆయనతో మాట్లాడి ఆయనకు ఏం ఇష్టమో చెప్పు….రెడీ చేస్తాము….. ప్రసాద్ : సరె….కనుక్కుని చెబుతాలే….. తులసి : ఇంకో విషయం….మీ ఇద్దరూ బయలుదేరేప్పుడు నాకు ఫోన్ చెయ్యి….రెడీ అవ్వాలి కదా…. ప్రసాద్ అలాగే అని తలూపుతూ రాము గురించి మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేసారు. భోజనం చేసిన తరువాత ఎవరి బెడ్‍రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళి పడుకుని నిద్ర పోయారు. ********* ఉదయాన్నే ఇంటికి వచ్చిన రాము తన బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి ఒక గంట సేపు పడుకుని స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని టిఫిన్ చేద్దామని కిందకు వచ్చాడు. రాము డైనింగ్‍టేబుల్ దగ్గరకు రాగానే అప్పటికే టిఫిన్ చేస్తున్న అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు. రాము కూడా అందరికీ విషెస్ చెప్పి చైర్‍లో కూర్చున్నాడు. పద్మ వచ్చి రాముకి టిఫిన్ పెట్టింది…. రాము మెదలకుండా టిఫిన్ తింటుండటం చూసి శివరాం…. శివరామ్ : ఏంటన్నయ్యా….రాత్రి ఇంటికి కూడా రాలేదు….వర్క్ లో ఉన్నావా…. రాము : అదేం లేదురా….ఒక కేసు పని మీద డింబీవలీ వెళ్లాల్సి వచ్చింది…పని పూర్తి అయ్యేసరికి బాగా లేటయింది…. అందుకని అక్కడే ఫ్రండ్ ఇంట్లో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *