నా తీపి గుర్తులు 338

By | July 12, 2020
terasvet.ru telugu sex stories నా తీపి గుర్తులు 338 ఆరోజు మామూలుగా రాము తన ఆఫీస్ కి వెళ్ళి తాను చూడాల్సిన కేసు ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు. కొద్దిసేపటికి ప్రసాద్ కూడా స్టేషన్ కి వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “ఏంటి సార్….అంత దీర్ఘంగా చూస్తున్నారు,” అనడిగాడు. రాము ఒక్కసారి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ, “ఏమున్నది ప్రసాద్….మనం చూడాల్సిన కేస్ డీటైల్స్ చూస్తున్నాను,” అంటూ ప్రసాద్ ని కూర్చోమని సైగ చేస్తూ ఆ కేసు ఫైల్ ని అతని ముందుకు తోసాడు. ప్రసాద్ ఆ ఫైల్ తీసుకుని స్టడీ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళీద్దరూ కేసు గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ***** అదే నగరంలో ఒక ఏరియాలో ఒక భవనం ముందు చావు మేళం మోగుతున్నది. అందరూ చాలా విచారంగా చనిపోయిన అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒకతను వచ్చి అక్కడ కూర్చున్న ఒకాయనతో, “సార్….ఇక్కడ డాక్టర్ అని రాసి ఉన్నది…ఈయన హాస్పిటల్ లో డాక్టరా…లేకపోతే phd చేసిన డాక్టరా….ఇక్కడ సంతాపం తెలిపే బోర్డ్ మీద ఏమని రాయాలి,” అనడిగాడు. దానికి చైర్ లో కూర్చున్న అతను, “ఏమయ్యా….చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద మనిషి…సైంటిస్ట్...చాలా ప్రయోగాలు చేసాడు….ప్రెసిడెంట్ అవార్డ్ కూడా నామినేట్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *