నా తీపి గుర్తులు 342
terasvet.ru telugu sex stories నా తీపి గుర్తులు 342 దాంతో రాశి ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి బయటకు వచ్చి రాము వైపు చూస్తూ, “అదేం లేదు…తరువాత చూస్తాను…నా కోసమే కదా తీసుకొచ్చింది…అయినా నన్ను పేరు పెట్టి పిలవమని చెప్పి….మీరు నన్ను గారు అని పిలుస్తున్నారేంటి,” అనడిగింది.
“మరి ఎలా పిలవమంటారో మీరే చెప్పండి,” అంటూ రాము చిన్నగా తన చేత్తో మళ్ళి రాశి చేతిని పట్టుకున్నాడు.
రాశి ఈసారి రాము చేతి నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు.
“రాశి అని పిలవండి….చాలు,” అంటూ రాము వైపు చూసి నవ్వింది రాశి.
రాము : అలాగే రాశి….మీలాగే మీ పేరు కూడా చాలా బాగున్నది…..
రాము అలా అనగానే రాశి చిన్నగా నవ్వింది.
అది చూసి రాము ఆమె వైపు అర్ధం కానట్టు చూస్తూ….
రాము : ఏమయింది….ఎందుకలా నవ్వావు…..
రాశి : ఏం లేదు….ఊరకే….
రాము : ఊరకే ఏం కాదు….ఏదో గుర్తుకొచ్చి నవ్వుతున్నావు….అదేదో నాక్కూడా చెబితే సంతోషిస్తాను కదా….
రాశి : అంత చెప్పకూడని విషయం ఏం కాదు….ప్రసాద్ మీ గురించి చెబుతుంటే ఏమో అనుకున్నా….కాని చాలా తక్కువ చెప్పాడని అనిపిస్తున్నది…..
రాము : అవునా….ఏం చెప్పాడు….
రాశి : మీరు అమ్మాయిలని మీ మాటలతో, చేతలతోనే పడేస్తారని