నైట్ క్లబ్ 1
telugu stories kathalu novels నైట్ క్లబ్ 1 వాతావరణం అంతా హుషారుగా ఉంది. మినుకు మినుకు మని మెరిసే మసక వెలుతురులో కొన్ని యువ జంటలు రెట్టించిన ఉత్సాహంతో డాన్స్ చేస్తున్నారు.
వాయిద్యాల హోరు పెరుగుతూ ఉంటే వారి డ్యాన్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. అప్పటికే అక్కడున్న వారిలో చాలా మంది మత్తు పానీయాలు తీసుకోవడంతో ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరికీ వారు ఎగిరి గంతులేస్తున్నారు. అప్పుడు రాత్రి పదకొండు గంటలు కావొస్తుంది. ఫ్యాషన్ అనే ముసుగులో నేటి యువత సాగిస్తున్న విచ్చలవిడి శృంగారానికి తెర లేచే సమయం అది. పోలీసు పహారా ఇక ఉండదని తెలుసుకున్న నిర్వాహకులు మెల్లిగా అక్కడ డాన్స్ చేస్తున్న టీనేజర్ మధ్యలోకి వారి అనుచరులని పంపించారు.
ప్రపంచాన్ని మరిచి తమ తమ గాళ్ ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడంలో మునిగి పోయిన మగ వారి దగ్గరకు వెళ్ళి వారి చెవిలో మెల్లిగా … గుస గుసగా చెప్పారు. ”మీ ఇద్దరే ఏకాంతంగా గడపాలని అనుకుంటే అన్నీ సిద్ధపరుస్తాం” ఆ మాట వినగానే అప్పటి వరకు తన గాళ్ ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేయడం వరకే ఆలోచించిన ఆ యువకుల మదిలో మరొక ఆలోచన చోటు చేసుకుంది. అంతే, వెంటనే ఆ నిర్వాహకుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు కోరినంత డబ్బులు చెల్లించి ఇమ్మీడియట్ గా రూమ్లు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు యువకులు. తమ తమ గాళ్ ఫ్రెండ్స్ తో అందులోకి వెళ్ళడం ప్రారంభించారు.
హాలు నిండుగా యువతీ యువకులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రదేశం అరగంట తిరిగే సరికల్లా బోసిగా మారిపోయింది. వాయిద్యాల జోరు ఆగిపోయింది. దాని స్థానంలో మంద్రంగా వెస్ట్రన్ మ్యూజిక్ చేవుల కింపు చేస్తూ వినిపిస్తుంది. ఆ యువజంటలకు కేటాయించిన చిన్న చిన్న గదులలో వేడి వేడి నిట్టూర్పులు, తియ్యటి మూల్గులు లీలగా వినిపించడం ప్రారంభించాయి. సిటీకి ఇరవై కిలో మీటర్ల దూరంలో