నైట్ క్లబ్ 3
telugu stories kathalu novels నైట్ క్లబ్ 3 వాళ్ళిద్దరి శరీరాలూ చెమటతో తడిసిపోయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ శృంగార రాసానుభూతిలో పూర్తిగా తేలిపోయి ఉండగా… గది తలుపులు ఎవరో గట్టిగా కొడుతున్నట్లు వినిపించగానే ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. గబుక్కున ప్రకాష్ స్వరూప పై నుండి లేచాడు… ఇద్దరూ గబ గబా ఒంటిపైన బట్టలు వేసుకున్నారు. గది తలుపులు ఆగకుండా కొడుతూనే ఉన్నారు బయటి నుండి… స్వరూప భయంగా ప్రకాష్ వంక చూసింది… ప్రకాష్ కూడా భయపడుతూనే వెళ్ళి గది తలుపులు తీశాడు. ఎదురుగా పోలీసులు…. వారిని చూడగానే ఇద్దరి గుండెలు ఆగినంత పనైపోయింది….
పోలీస్ ఇన్ స్పెక్టర్ వారిద్దరినీ గమనించి ప్రకాష్ వైపు చూస్తూ ”ఇంత వయసులో వున్నావు సిగ్గులేకుండా ఒకదాన్ని తెచ్చుకుని ఇలా వ్యభిచరించ డానికి సిగ్గు లేదు…” కోపంగా అన్నాడు ఎస్.ఐ
. ప్రకాష్ కంగారుని కప్పి పుచ్చుకుంటూ ”ఎస్.ఐ. గారూ మీరు పొరబడుతున్నారు. మేమిద్దరం భార్యాభర్తలం…” అన్నాడు.
అతని మాటలని వినిపించుకోకుండా… ”కానిస్టేబుల్స్ వీరిని అరెస్ట్ చేయండి…” అన్నాడు హుంకరిస్తూ…
”సర్ నేను చెప్పేది వినండి సార్…” బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు ప్రకాష్.
”ఏదైనా చెప్పెదుంటే పోలీస్ స్టేషన్ కి వచ్చాక చెప్పు… ఇక్కడ కాదు…” అంటూ అక్కడి నుండి మిగతా రూంలవైపు వెళ్ళాడు ఇన్ స్పెక్టర్.
అప్పటికే అక్కడ చాలా మంది జంటలని అరెస్టు చేశారు…. అక్కడ ఉన్న అమ్మాయిలూ ఏడుస్తూ”తమని ఇప్పుడు అరెస్టు చేస్తే రేపు మా పరువు బజారున పడుతుంది. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి…” అని బ్రతిమిలాడుకుంటున్నారు.
”ఇలా వెధవ పని చేసే ముందు ఉండాలి… ఆ తెలివి… మీలాంటి వాళ్ళకి ఒక సారి పరువు పోతేనే మళ్ళీ ఇలాంటి పనులను చేయరు. బుద్దిగా చదువుకుని బాగు పడండని కాలేజీలకు పంపిస్తే