పద్మజ 23
naa telugu kathalu పద్మజ 23 శ్రీరామ్, శ్రీకాంత్ నిన్న అత్తయ్యగారి దగ్గరికి పంపాము వొచ్చినప్పటి నుంచి చూస్తున్న ఇద్దరిలో ఏదో తేడా నాతో మాట్లాడేటప్పుడు , ఇంతకు ముందు లాగా లేరుహ్మ్మ్ ఒక పని చేయవే ఇవాళ ఎలాగూ సెలవే కదా మా ఇంటికి వొచ్చేయండి మధ్యాహ్నం లంచ్ కి అన్ని అప్పుడు చెప్తానుసరే అక్క అంటూ ఫోన్ పెట్టేసి మొగుడి దగ్గరికి వొచ్చి ఏవండీ ప్రమీల అక్క తన ఇంటికి లంచ్ కి పిలిచింది ఇవాళఏంటి మీ అక్క నాహా అంటూ పిల్లలు హాల్ లో టీవీ చూడటం చూసి చిన్న గొంతుతో దానికి చెప్పకుండా సినిమాలు చేశాను అని కోపం తప్ప