పద్మజ 8
naa telugu kathalu పద్మజ 8 పద్మజ శ్రీనివాస్ పైకి చేరుకునేటప్పటికీ వరండా లో జయచంద్ర, ప్రసాద్ సిగరెట్ తాగుతూ వున్నారుఒహ్హ్ వొచ్చారా రండి మేడం ఇవాళ అన్ని ఏర్పాట్లు సర్రిగా చేసాము, జనరేటర్ కూడా బాగైపోయిందిఅంటూ ప్రసాద్ చెప్పాడుఓకే అంటూ లోపలికి అడుగుపెట్టారుఅక్కడ ఒక ఇంటి లాగానే వున్నది, హాల్ అందులో సోఫా కంప్యూటర్ టేబుల్, టీవీ శ్రీనివాస్ లోపల అంత కూడా చూసాడు రెండు బెడ్ రూమ్ లు వున్నాయి
ఇల్లు అంత కలియతిరుగుతున్న శ్రీనివాస్ ని పక్కకి లాగి ఏవండీ వర్క్ జరిగేటప్పుడు మీకు పాత పద్మజ గుర్తు వొస్తుంది చుడండి అన్నదిఅవునా బాగా చేయి ఇన్ని రోజులు ఫైనల్ అవుట్ ఫుట్ ఏ చూసా కానీ ఇలా నువ్వు పని చేస్తున్నప్పుడు చూడటం నిజంగా నాకు చాల ఎక్సయిటింగ్ గా వున్నదిహహ అని నవ్వుతు ఓకే జై ఏంటి అంత