మోజు పడ్డ మగువ 2

"అలా బయటికి వివేక్ థెంకర్ స్టాట్యూ దగ్గర వెయిట్ చేస్తుంటానన్నాడు. బయట వెన్నెల- ఎంత బావుందో- చూద్దువురా" అంటూ ఆమెను బలవంతంగా గేటు దగ్గరికి లాక్కొచ్చింది. కారిడార్ అంతా నిశ్శబ్దంగా వుంది. "అటు చూడు చందమామ - ఆకాశంలో వెండి గడియారంలా వేలాడుతోంది. కార్తీకమాసపు వెన్నెల్ని అనుభవించకుండా, అలా మూడంకి వేసుకొని రూమ్ లో పడుకోవడం కంటే మించిన పాపం మరొకటి వుండదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 1

సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు - సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి. అనుభూతి ఒక్కటే ముఖ్యం - జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది. అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు
You must be logged in to view the content.
Page 681 of 714
1 679 680 681 682 683 714