పక్కింటి ఆవిడా 2
telugu stories kathalu novels పక్కింటి ఆవిడా 2వెన్నెల పహారా కాసేవేల ... కిలికించితాలు చెలికించితాలై, కవ్వింతల సంతకాలై, కౌగిలింతల మంత్రాలై ఉద్వేగపు ఉచ్చ్వాసాలను, ఉద్రేకపు నిశ్వాసాలను ఆహ్వానిస్తూ, ఆదమరిచి నిద్రను నియంత్రించి, కోరికలు ఒళ్ళు విరుచుకుని, కాంక్షలు బంధనాలు తెంపుకుని ... తమకాలన్నీ తపనలతో కలిపి తారట్లాడేవేళ ... పదే పదే పక్కింటావిడ గుర్తొస్తే ....వంటిల్లంతా సర్ది పడకింట్లోకి అడుగుపెట్టింది ఇందువదన. మంచానికి ఆనుకుని వున్న కిటికీ దగ్గర నిలబడి, కిటికీలో నుంచి పక్కింటివైపు చూస్తున్నాడు దినేష్. అతడికేమాత్రం డిస్టర్బెన్స్ కలగనంటగా, చీర కుచ్చెళ్లు కాస్త పైకి దోపుకుని, మెట్టెల శబ్దం కూడా కాకుండా అడుగులో నడిచిందామె భర్తవైపు.దినేష్ మాత్రం తదేకంగా పక్కింటివైపు చూస్తున్నాడు. ఆ రోజే పక్కింట్లో ఓ జంట కొత్తగా అద్దెకు దిగింది. కొంగు బోడ్లోకి దోపుకుని, ట్రాలీలోనుంచి ఒక్కో సామాను అనడుకుంటూంటే కన్నార్పకుండా ఆమెవంక అలానే చూస్తుండిపోయాడు దినేష్. అందానికి నిర్వచనంలా వుంది. పాలమీద