పెద్దమ్మ కోరిక 35
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 35 కీర్తి : లవ్ యు అన్నయ్యా .......... అని బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా అమ్మా .......... మీ బుజ్జాయిలం బోలెడన్ని సంగతులతో వచ్చేసాము అని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి రా అన్నయ్యా అని పిలిచి , డోర్ దగ్గరే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న తమ తల్లి గుండెలపై ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ హత్తుకుంది . దేవత : పరవశించి నా బుజ్జితల్లీ ........... స్కూల్ నుండి వచ్చాక తనివితీరా మీ అన్నయ్యను కలిసి ఆడుకున్నారన్నమాట అని ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ప్రాణం కంటే ఎక్కువగా బ్యాగ్స్ తో లోపలికివచ్చినా బిస్వాస్ తోపాటు కౌగిలించుకుని కళ్ళల్లో చెమ్మతో