పెద్దమ్మ కోరిక 36
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 36 కింద గిఫ్ట్ బాక్స్ అందుకొని దానిపై ప్రాణమైన బుజ్జాయిలకోసం .......... మీ అన్నయ్య అని చదివి , అమ్మా అమ్మా .......... అన్నయ్య అని మళ్లీ చుట్టూ చూసి బాక్స్ పై సంతోషంతో ముద్దుల వర్షం కురిపించి , లోపలికివెళ్లాడాన్ని ఇంటిలోనుండి తొంగిచూసి ఆనందించాను . అమ్మా - అమ్మా .......... గిఫ్ట్ లో ఏముందో చూద్దాము రండి అని లోపలికివెళ్లి బుజ్జాయిల బెడ్ పై కూర్చోబెట్టి , మీ దేవుడు కదా మీరే ఓపెన్ చెయ్యండి .తల్లీ .......... ఇదిగో చూడండి బుజ్జాయిలకోసం అంటే మీకోసం మీరే ఓపెన్ చెయ్యాలి.సరే అమ్మా అమ్మా ........... ముగ్గురమూ కలిసి ఓపెన్ చేద్దాము అని బెడ్ పై ఉంచి చుట్టూ కూర్చుని ఓపెన్