పెద్దమ్మ కోరిక 55
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 55 10 నిమిషాల ముందు గులాబీ పూలతో డెకరేట్ చేసిన స్పాట్ మధ్యలో టేబుల్ ఉంచి , టేబుల్ మొత్తాన్ని ఆక్రమించే కూల్ కేక్ ను చుట్టూ పూలతో అందంగా అలంకరించి , బుజ్జాయిలు జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు కాబట్టి కాస్త దూరం దూరంలో ఒక్కొక్క మ్యూజిక్ క్యాండిల్ ఉంచాను . వెనక్కు జరిగి పర్ఫెక్ట్ అనుకుని చీకటిలోనే కెమెరాలో చకచకా కొన్నిఫోటోలు తీసుకున్నాను . 12 గంటలకు ఒక నిమిషం ముందు రిమోట్ చేతిలోకి తీసుకుని కేక్ స్పాట్ దగ్గర నుండే లిఫ్ట్ వైపు తిరిగాను . సెకను