పెద్దమ్మ కోరిక 57
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 57 పెద్దమ్మ : బుజ్జాయిలూ , కావ్యతల్లీ , హీరో గారూ ............ నేను దానికి ఒప్పుకోవాలంటే రేపు " బుజ్జాయిల - కావ్య - నీ - నా " .......... పుట్టినరోజుల నాడు నా చిన్న చిన్న కోరికలు తీర్చాలి .
మేమంతా : చిన్నవి ఏమిటి పెద్దమ్మా ........... అవి ఎలాంటివైనా తీర్చడానికి మా శాయశక్తులా కృషిచేస్తాము చెప్పండి అని ప్రేమతో ఆడిగాము . పెద్దమ్మ : హీరో .......... చిన్న చిన్నవేలే , తల్లీ కావ్యా ........... నువ్వు మాటివ్వాలి , ఎలాంటి పరిస్థితులలోనైనా మన బుజ్జాయిల లాంటి బుజ్జి కోరికలు తీరేలా చూస్తానని.దేవత : పెద్దమ్మా