పెద్దమ్మ కోరిక 148
telugu sex stories terasvet.ru పెద్దమ్మ కోరిక 148 నేరుగా కారు కాంపౌండ్ లోపలికివెళ్లి ఆగింది . గోవర్ధన్ - వినయ్ వాళ్ళతోపాటు మేడం వాళ్లంతా కారు దగ్గరికి చేరుకున్నారు .
బుక్స్ పట్టుకుని కిందకుదిగగానే , మహేష్ మహేష్ ........ మా నమ్మకాన్ని నిలబెట్టావు . వారం ముందు గ్రౌండ్ లో - ఈరోజు స్కూల్లో మా సర్వస్వమైన బిడ్డలను కాపాడావు అని థాంక్స్ చెప్పారు .
మేడమ్స్ ........ నా డ్యూటీ చేసాను అంతే అని బుక్స్ బెంచ్ పై ఉంచాను .
వినయ్ : మమ్మీ మమ్మీ ........ 8 మంది పైనే వచ్చారు మమ్మల్ని కొట్టడానికి , మహేష్ ను చూసి వెనక్కు తిరిగిచూడకుండా పరుగో పరుగు అని నవ్వుతూ చెప్పారు .
మేడమ్స్ : మహేష్ ........ ఇలానే మా పిల్లల ప్రక్కనే ఉండాలి .
అలాగే మేడం ....... , నన్ను అంతపెద్ద స్కూల్లో జాయిన్ చేశారు - అనుక్షణం ప్రక్కనే ఉండి చూసుకుంటాను .
మురళి : మమ్మీ ........ మమ్మల్ని కొట్టడానికి వచ్చినవాళ్లను కొట్టకుండా వదిలేసాడు .
మేడం : మహేష్ .........
క్షమించండి , పట్టుకుని కొట్టడం ఎంతసేపు