ప్రేమ పగ పోరాటం 61
terasvet.ru telugu sex stories ప్రేమ పగ పోరాటం 61 *నీకు ఎలా తెలుసు?జెన్నీ-నా మొగుడు,దీని మొగుడు ఫ్రెండ్స్. వీళ్ళ ఇద్దరకి ఫ్రెండ్ ఇతను. అందుకే చిన్న గెస్స్.*నిజమే. కానీ మీరు ఆమెకి దూరంగా ఉండండి. తను మీ టైప్ కాదు.జెన్నీ-అంటే మేము లంజలమా?*ఆ మాట వినగానే నా కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.సరళ-అది గమనించి జెన్నీని వెనక్కి లాగి “సారీ రాజా తనకి నోటి దూకుడు ఎక్కువ?”*సరళాని చూస్తూ “తనకి దూరంగా ఉండమని చెప్పింది కారణం మీరు కాదు తను. తనతో ఎక్కువ చనువు వద్దు జస్ట్ హై అంటే హై అంతవరుకే సరేనా?” కోపంగా వెళ్లిపోయాను.సరళ-ఎందుకే జెన్నీ నోరు జారతావు చూడు తనకి కోపం వచ్చింది.జెన్నీ-సారీ సరళ..ఏదో ఆలా.......
సరళ-జెన్నీ రాజా చెప్పింది గుర్తుందిగా ఎక్కువ చనువు వద్దు.జెన్నీ-పదా వెళ్ళి తన మొహం చూసి వద్దాము.
వాళ్ళిద్దరూ తనని చూడ్డానికి వెళ్లారు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి తనని తీసుకుని వెళ్లిపోయింది. ఇద్దరు నిరాశతో వెళ్ళి ఒక పక్కన కూర్చున్నారు.ఇంతలో అక్కడకి జయ,కమల