ప్రేమాభిషేకం 15
naa telugu kathalu ప్రేమాభిషేకం 15 అమ్మ మాటలు వింటున్న నాకు ఆశ్చర్యంగా ఉంది 2 గంటల ముందు వరకు బాధ తో నాతో ఒక్క మాట కూడా మాట్లాడని అమ్మ ఇప్పుడు చాలా నార్మల్ గా మాట్లాడుతుంది. నిజంగానే తనకి నేను దూరంగా ఉన్నా ఫర్వాలేదా? తను ఒంటరి గా ఉండగలదా. అదే మాట అమ్మని అడగాలి అనుకున్నా.ఇంతలో అవతలనుండి అమ్మ ఏమైంది బాక్స్ చూసుకున్నావా?హా చూసానమ్మ సిగ్నల్ ప్రాబ్లెమ్ అనుకుంటా వాయిస్ సరిగ్గా వినపడలేదుహ్మ్మ్ సరే మరి? హా సరే అమ్మా ఉంటాను (బాధ తో ఫోన్ కట్ చేద్దాము