ప్రేమాభిషేకం 23
naa telugu kathalu ప్రేమాభిషేకం 23 రాత్రి అమ్మతో ఎప్పటిలాగానే ఫోన్ లో మాట్లాడాను, నెక్స్ట్ డే సండే అంకుల్ కూడా ఇంట్లోనే ఉండడం తో సంజు ఆంటీ తో మాట్లాడడం కుదరలేదు ఇక చాలా రోజుల తరువాత అమ్మమ తాతయ్యకి & మావయ్య కి కాల్స్ చేసి మాట్లాడడంతో సండే అంత గడిచిపోయింది.. ఇక సోమవారం మార్నింగ్ ఎప్పటిలాగానే కాలేజ్ కి రెడీ అయ్యి వెళ్ళిపోయాను, కాలేజ్ జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది, ఇంకా ఎవరూ పెద్దగా ఫ్రెండ్స్ కూడా కాలేదు క్లాస్ లో ఒక లోకల్ తమిళ్ స్టూడెంట్ తో ఈ ౧ మంత్ లో