ప్రేమాభిషేకం 26
naa telugu kathalu ప్రేమాభిషేకం 26 నే: సరే అమ్మా బాయ్ అని ఫోన్ పెట్టేసా. ఒక్కసారి ప్రవీణ్ కిరణ్ లతో మాట్లాడాలి అనిపించి వెంటనే వాళ్ళకి కూడా కాల్ చేశా, ఈవెనింగ్ అమ్మని కలిసింది చెప్పారు తరువాత అలా ముగ్గురం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక 2 గంటలు ఫోన్లోనే గడిపేసాము, మధ్యలో ఒకసారి అమ్మా కాల్ చేసింది తనని కూడా మా కాన్ఫిరెన్స్ కాల్ కలిపాను కొంచెం సేపు మా అందరి తో మాట్లాడిన తరువాత మీ ఫ్రెండ్స్ మాట్లాడుకోండి మధ్యలో నేనెందుకు అని ఫోన్ పెట్టేసింది. అలా వాళ్ళతో మాట్లాడుతూ