ప్రేమాభిషేకం 29
naa telugu kathalu ప్రేమాభిషేకం 29 రేయ్....సారీ రా అభి నీతో వస్తే ఆంటీకి ఎక్కడ కోపం వస్తుందో అని నేనే డైరెక్ట్ గా వచ్చేసి ఆంటీని కలిసి జరిగిన తప్పుకి సారీ చెప్పి ఆంటీకి నా మీద కోపం పోయేలా చేశాను. ఇప్పుడు ఇంక నా మీద ఆంటీ కి ఎలాంటి కోపం లేదు మనం హ్యాపీ గా ఆంటీ బర్త్డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దాం...ఏమంటావ్ రా? అని నవ్వుతు నాతో మాట్లాడుతున్నాడు ఇంక నా కోపాన్ని ఒక్క నిముషం కూడా ఆపుకోలేక వెనకపెట్టునకున్న రాడ్ ని