రాజ్య సింహాసనం 2 వాళ్ళు శ్రధ్ధగా తన మాటలు వినడం చూసి, “అందుకని సాంప్రదాయం ప్రకారం అయితే పెద్దకొడుకు రాజ్యానికి వారసుడుఅవుతాడు….కాని,” అని రత్నసింహుడు తన పెద్ద కొడుకైన విజయసింహుడి వైపు చూసి, "నాయనా….నువ్వుయుద్ధవిద్యల్లోను, రాజకీయాల్లోనునీకుఅనుభవంలేదు….నిన్నుచక్రవర్తినిచేస్తేమనసామంతరాజులుస్వాతంత్రాన్నిప్రకటించుకునిమనమీదతిరుగుబాటుచేస్తారు,” అనితనమిగతాఇద్దరుకుమారులవైపుచూసి, “మీరుముగ్గురుఒకసారిఏకాంతంగాసమావేశంఅయ్యి, బాగాచర్చించుకుని…..ఎవరినిచక్రవర్తిగాచేస్తేబాగుంటుందోచెబితేవారికిరాజ్యానిఅప్పజెప్పినేనువిశ్రాంతితీసుకుందామనుకుంటున్నాను,” అనిఅన్నాడు.
అంతావిన్నతరువాతఆదిత్యసింహుడుమాట్లాడదామనిలేవబోతుండేసరికి, రెండవకొడుకైనవీరసింహుడుతనతండ్రితో, “నాన్నగారు….మేముమీమాటకుఎదురుచెప్పేవాళ్ళంకాదు….మీకుఎలామంచిదిఅనిపిస్తేఅలాచేయండి…..మాలోఎవరినిచక్రవర్తినిచేసినామిగతాఇద్దరంమీనిర్ణయాన్నిఆమోదించి, అంతాకలిసిఉంటాము,” అన్నాడు.అప్డేట్ ః 2దాంతోఆదిత్యసింహుడు, “అవునునాన్నగారు….మీరుఎలానిర్ణయిస్తేఅలానడుచుకుంటాము,” అన్నాడు.అదివిన్నరత్నసింహుడుఆనందంతోపొంగిపోతూ, “మీవినయవిధేయతలుచూస్తుంటేనాకుచాలాసంతోషంగాఉన్నది….కానిభవిష్యత్తులోఏవిధమైనసమస్యలురాకూడదు….ఎందుకంటేరాజ్యకాంక్షఅనేదిచాలావిపరీతాలకుదారితీస్తుంది…..అందుకనిరాజ్యాన్నిమీముగ్గురికీసమానంగావిభజించిమీముగ్గుర్నిరాజులుగాచేస్తాను…..ఒకరికిఒకరుసహాయంచేసుకుంటూమీరాజ్యాలనుపరిపాలించుకోండి,” అన్నాడు.“నాన్నగారూ…..రాజ్యకాంక్షఅనేదిచాలావిపరీతాలకుదారితీస్తుంది….అదిమాకుతెలుసు…..కానిరాజ్యాన్నివిభజించటంవలనసమస్యలుఇంకాఅధికంఅవుతాయి, అధికారంకూడాపలచబడి….ముందుముందుఇంకాపెద్దసమస్యలకుదారితీస్తుంది….అందుకనినాసలహాఏంటంటేపెద్దన్నయ్యఐనవిజయసింహుడినిచక్రవర్తిగాచేయండి….మేముఇద్దరంఆయనకిఇరువైపులాఉండిఈరాజ్యాన్నికంటికిరెప్పలాకాపాడుకుంటాము…..ఇదినాసలహామాత్రమే….తుదినిర్ణయంమాత్రంమీదే,” అనివీరసింహుడుతనఅన్నతమ్ముడివైపుచూసాడు.తమ్ముడిమాటలు
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి