రాజ్య సింహాసనం 25 కళావతి అలా అనగానే ప్రభావతికి ఒక్క క్షణం ఆమె ఏమన్నదో అర్ధం కాలేదు.అర్ధం అయిన తరువాత ప్రభావతి, “ఏంటి మహారాణీ మీరు అంటున్నది….కాని నేను ఆదిత్యసింహుడితో నా వివాహం జరిగిందనుకున్నాను,” అంటూ ఆదిత్యసింహుడి వైపు బేలగా చూసింది.కళావతి : మాకు కూడా ఈ యదార్ధము ఇప్పుడే తెలిసింది ప్రభావతి….ప్రభావతి : అంటె…మీరు మాట్లాడుతున్నది ఏంటో నాకు అవగతం కాలేదు…అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి…దాంతో కళావతి జరిగింది మొత్తం వివరంగా ప్రభావతికి చెప్పింది.పరిస్థితి మొత్తం అర్ధమయిన తరువాత ప్రభావతికి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించడంతో కాళ్ళల్లో సత్తువ లేనట్టు అక్కడే ఉన్న ఆసనంలో కూలబడిపోయింది.ప్రభావతి అలా పడిపోగానే ఆదిత్యసింహుడు కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు.కాని కళావతి అతన్ని తన కళ్ళతోనే వారిస్తూ ప్రభావతి దగ్గరకు వెళ్ళి అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది.దాంతో ప్రభావతి తల ఎత్తి ఆదిత్యసింహుడి వైపు దీనంగా చూసింది.ఆమె కళ్లల్లో ఆదిత్యసింహుడితో తాను కలలు కన్న వైవాహిక జీవిత సుందర స్వప్న సౌధం కూలిపోయిందన్న భావం కనపడుతున్నది.పెళ్ళి అయిన తరువాత రోజే ఇంత తీవ్రమైన ఆఘాతం తగులుతుందని ఊహించకపోవడంతో ప్రభావతికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు.ఒకరితో వివాహానికి పూర్వమే పడక సుఖాన్ని
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి