రంగుల ప్రపంచం 4
telugu stories kathalu novels రంగుల ప్రపంచం 4 ఉదయం స్క్రీన్ టెస్ట్ లో పాల్గొన్న అతన ఉకోమలి దగ్గరకు వచ్చాడు. ‘’ఉదయం మిమ్మల్ని చూడగానే నేను తీయబోయే యాడ్ ఫిల్మ్ లో మిమ్మల్ని మోడల్ గా చేయించాలనుకున్నాను. ఈ విషయాన్ని వెంటనే ఆనంద్ గారితో చెబితే మిమ్మల్ని ఓకే చేయిస్తానని చెప్పారు …. ఈ యాడ్ ఫిల్మ్ లో నటించడానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా?’’ ఎంతో మర్యాదగా అన్న అతని మాటలకి ‘’నొ … సర్ … నేను మీ యాడ్ లో చేయాలని డిసైడ్ చేసుకున్నాను’’ అంది. ‘’వెరీ గుడ్ …’’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు అతను. ఆ తరువాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. హాల్లోనే లైటింగ్ అమర్చారు. కెమెరాని పొజీషన్ లోకి తీసుకువచ్చారు. పదినిముషాలలో కొమలికి కాస్ట్యూమ్స్ తో పాటు మేకప్ చేసి రెడీ చేసారు … అనూప్ కొమలికి చేయబోయే సీన్స్ వివరించాడు కొమలితో పాటు కొత్తగా వచ్చిన అమ్మాయితో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మొదటిసారి కెమెరా ముందు నటించిన కొమలికి ఎంతో సంతోషం వేసింది.
తొమ్మిదిన్నర వరకూ షూటింగ్ చేసి డిన్నర్ కోసం బ్రేక్ ఇచ్చారు. క్షణాల్లో యూనిట్ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేయబడింది. దాంతోపాటు ఖరీదైన షాంపైన్ కూడా రంగ ప్రవేశం చేసింది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. కోమటి అయిష్టంగానే రెండు పెగ్గులని త్రాగింది … మరో పదినిముషాలలో …. క్రమంగా ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. శరీరం కూడా అదుపు తప్పుతున్నట్లు ఫీలింగ్ కలిగింది. మైకంతో కళ్ళు మూతలు పడుతుండగా అదుపు తప్పి ప్రక్కకి పడబోయిన ఆమెని అనూప్ ఒడిసి పట్టుకున్నాడు. ఆమెని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టాడు. కోమలి ఎంత ప్రయత్నించినా తన శరీరం అదుపులోకి రావడం లేదు. ఒంట్లో వున్న శక్తినంతా ఎవరో లాగేసినట్లు ఫీలింగ్ కలుగుతుంది ఆమెకి….. ఆమె చుట్టూ అందరూ