శృంగార రాణి 170
naa telugu kathalu శృంగార రాణి 170 చెప్పడం మర్చిపోయేను సుబద్ర తల్లి పేరు గౌరి. భర అడిగిన దానికి గౌరి సమాధానం చెపుతూ.. మనకి ఆ గదిని అద్దెకి ఇవ్వాలన్న వుద్దేస్యం లేదనే చెప్పేను.. నా స్నేహితురాలు మీ ఆయంతో కూడా మాట్లాడు అన్నాది అందుకే మీతో చెపుతున్నాను అన్నాది గౌరి. గౌరి అన్న మాటలకి ఆమె భ్ర్త మనం ఆ గదిని అద్దెకి ఇవ్వడానికి నీకు వున్న అభ్యంతరాలేమిటి? అని అడిగేడు..
ముందుగా ఇంట్లో ఎదుగుతున్న ఆడపిల్ల వున్నాది.. అది నా మొదటి భయం.. అదీకాక ఆ గది కిటికీ మన పడకగది కిటికీకి ఎదురుగా వుంటుంది. వయసులోకి వొస్తున్న కుర్రాడు వొద్దన్న కొద్దీ మనసు చూపులూ ఇటే మళ్ళుతాయి.. అందుకే నేను ఆగదిని అద్దెకి ఇవ్వొద్దని అనుకున్నాను.. కానీ.. నాస్నేహితురాలు ఆ కిటికీతలుపులు తెరవడానికి వీలులేకుండా మేకులు కొట్టెయ్యండి అన్నాది.. తను ఆ మాట అన్నాక అంత అద్దె ఇవ్వగల వాళ్ళని చెప్పేకనే ఈ సంగతి మీ దృష్టికి తెచ్చేను అన్నాది గౌరి.
నువ్వు చెప్పినదీ కూడా నిజమే.. అలాగని అంత పెద్ద మొత్తంలో అద్దె దొరుకుతుంటే దాన్ని కూడా కాదనుకోలేముకదా.. ఓ పని చెయ్యి.. మీ స్నేహితురాలితో గది అద్దెకి ఇస్తామని చెప్పు.. కానీ వెంటనే చెప్పకు.. కొద్దిగా తాత్సారం చేసి.. తను నిన్ను బలవంతపెడితే మొహమాటానికి వొప్పుకున్నట్లుగా వొప్పుకో.. అంతే కానీ తను మనం డబ్బుకు ఆశపడే డబ్బు మనుషులమని అనుకోకుండా చూసుకో అన్నాడు గౌరి