శృంగార రాణి 175
naa telugu kathalu శృంగార రాణి 175 గౌరి ఎంతపనిలో పడిపోయినా కానీ కన్నెపిల్ల తొలిసారి ప్రేమలో పడినప్పుడు ఎలా ఆమె మనసు తుళ్ళితుళ్ళిపడుతూ అదోరకమైన వుత్సాహాన్నీ.. సంతోషాన్నీ.. ఆనందాన్నీ.. పొందుతుందో.. నాలుగుపదులు దగ్గరపడుతున్న గౌరి కూడా అలాగే కన్నెపిల్లలా వుత్సాహంగా.. ఆనందంగా తొళ్ళితుళ్ళి పడడం చూసి.. గౌరి భర్త ఏమిటొయ్.. ఈరోజు ఎంతో వుత్సాహంగా కనిపిస్తున్నావు అని పలకరిస్తే కూడా గౌరి సమాధానం చెప్పకుండా నర్మగర్భంగా నవ్వేసి తన పనిలో పడిపోయింది.
అదిమొదలూ ఓ వారం రోజుల పాటు గౌరి ప్రొదున్నె నిద్దరలేవడం.. స్త్ననం చెయ్యడం అద్దం ముందు తన భుజాలమీద తడితువ్వాలు తీసి మూడుంతులు నగ్నంగా కనిపిస్తున్న తన వీపుని శంకరానికి చూపిస్తూ కావాలనే తాత్సారం చేస్తూ శంకరానికి ప్రదర్శించడం ఇదో దినచెర్యలా మారిపోయింది. అంతేకాకుండా గౌరి ఇప్పుడు రోజులో చాలా ఎక్కువసేపు తన పడకగదిలో ఆ కిటికీ ఎదురుగా తాను శంకరానికి కనపడేలా తిరుగాడుతూ కాలం గడపసాగింది.
ఇటుపక్క గౌరి అలా ఆ కిటికీ ఎదురుగా ఎక్కువగా తిరుగాడుతూవుండడంతో.. అటుపక్క శంకరం కూడా అంతే సమయాన్ని తనగదిలో ఆ కిటికీ రెక్కని కొద్దిగా తీసి గౌరి అందాలని ఆరాధిస్తూ గడపడం