శృంగార రాణి 249
naa telugu kathalu శృంగార రాణి 249 సుందరం బజారుకెళ్ళి సరుకలన్నీ తీసుకువొచ్చేట్లుగా, రమణ సాయంత్రం సంతలో కూరగాయలు కొనుక్కోచ్చి మాధవి ఇంట్లో దించేందుకు నిర్ణయం అయ్యింది. ఈరోజు సాయంకాలమే మరుసటిరోజు ప్రొదున్న టిఫెనులకీ, మధ్యన్నం భోజనాలకీ సరిపడే కూరగాయలని తరుగుకుని సిద్దంచేసుకునేలా.. ఈరోజు సాయంకాలం నించీ రేపు మధ్యహ్నం వరకూ శారదా, సుశీల, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అన్నిరకాలుగా మాధవి, మల్లికలకి చేదోడు వాదోడుగా నిలబడి వంటల్లో సాయం చేయ్యడానికి నిర్ణయం ఐపోయింది.
ఇంకేమి కష్టపడినా మాధవి, మల్లికలు ఒక్క శనివారం ప్రొదున్న మాత్రమే కష్టపడాల్సి వొస్తుందని శారద సుశీలలు మాధవికి చెప్పేరు.
శారద, సుశీలలు అంతగా తాను ఏవిధంగా కష్టపడకూడదని చేస్తున్న ప్రయత్నం చూసి మాధవికి కళ్ళవెంట నీళ్ళు వొచ్చేసి మాధవి ఏడ్చేసింది. ఇంతలో ఎప్పుడూలేనిది ఆరోజు మణి 11:00 గంటలకే ఇంటికి వొచ్చేడు. మణి ఇంటికి వొచ్చేప్పటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న మాధవిని చూసి మణి ముందైతే చాలా ఖంగారు పడ్డాడు..
ఇంట్లోకి వొస్తూనే మణి మాధవిని దెగ్గరకి తీసుకుని ఏమయ్యిందని అడుగుతూ మాధవిని ఓదార్చే ప్రయత్నం చేసేడు మణి. మాధవి కళ్ళుతుడుకుని ఇక్కడేమీ జరగలేదు