శృంగార రాణి 402

By | October 5, 2024
telugu sex stories శృంగార రాణి 402 - 4 - కంపెనీని కాపాడవలసిన MD గారే కంపెనీకి ద్రోహం చేస్తున్నారు అని మేము నమ్మినప్పుడు మేమెలా ఈ విషయాలను బయటకు చెప్పగలం చెప్పండి..? ఇప్పుడు MD గారు మమ్మల్ని గదిలోకి పిలిచి మామీద కేకలు వేసేవరకూ ఆ సేల్స్ టీమ్ మొత్తం MD గారికి కూడా తెలియకుండా ఆయన వెనకాల గూడుపుఠాణీ చేసేరని ఇప్పటివరకూ మాకు కూడా అర్ధమవ్వలేదు. సరే నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంతకీ ఆ బిడ్ మన కంపెనీ చెయ్యి జారిపోనీకుండా మీరిద్దరూ ఏం చేశారో అది ముందు చెప్పండి అని అడిగాడు రమణ. రమణ ఆ విషయాన్ని అడిగినప్పుడు బ్రహ్మం, సుందరం నవ్వుతూ.. ఆ బిడ్ మన చేజారిపోకూడదు అని మేము ఇద్దరం కలిసి మన సేల్స్ టీమ్ కి తెలియకుండా రహస్యంగా మన కంపెనీ పేరుమీద ఇంకో బిడ్ దాఖలు చేసాము. వీళ్ళు చెప్పిన మాట విన్న రమణ తుళ్లిపడుతూ

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *