రావోయి మా ఇంటికి 9 అతను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని లాగాడు. కందిరీగలు కుట్టినట్లు బాధతో కమిలిపోయాను. అయిదడుగులా అయిదంగుళాలు మనిషిని నాలుగు అడుగుల పెట్టెలో పెట్టి బయటనుంచి చీలలతో బిగించినట్లు ముడుచుకు పోయాను.You must be logged in to view the content.