"ఛీ! ఛీ! సినిమాకు రావాలంటే ఇదే విసుగు. ఆకతాయి కుర్రాళ్ళంతా ఠంచనుగా రడీ అయిపోయి వుంటారు" అంది ధవళ అబ్బాయిల్ని చూస్తూనే నా చెవులో. "ఆ భాస్కర్ చూడు- ఏం స్టయిల్ గా వున్నాడో, ఏజీ బియస్సీ చదివాడు గానీ హుందాగా ప్రవర్తించాలని తెలీదు. సాయంకాలమైతే సినిమాకు తయారు."
You must be logged in to view the content.