మనసున మనసై 3 “అమ్మా తల్లీ మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా, ఏదో ఓ గోల చెయ్యందే నీకు నిద్దర పట్టదా…’ పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది. ‘ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా బాధుండదు మీకింక’ హేళనగా అంది. వాసంతి చెల్లెలి చెయ్యిపట్టుకొని బతిమలాడే ధోరణిలో’ జయా ఇంత కోపం, తొందరపాటు పనికిరాదు. పెళ్ళికావాల్సిన దానివి. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురూ ఏమంటారే. ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్ లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా…”… Read More »