వదిన 4
telugu sex stories terasvet.ru వదిన 4 ఫోన్ మాట్లాడేసి అమ్మ పక్కలో పడుకుని...
లావణ్య : అమ్మా! నాకెందుకో భయంగా ఉందే...
ఏం కాదు తల్లీ, అన్ని సర్దుకుంటాయి డాక్టర్ చెప్పిందిగా పెళ్ళైతే అన్ని సెట్ అవుతాయ్ అని కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.... పొరపాటున తొందరపడ్డా ప్రాణానికే ప్రమాదం...
లావణ్య : సిగ్గుపడుతూ "పో అమ్మా.."
సిగ్గుపడటం కాదు జాగ్రత్త తల్లీ అన్నీ ఇచ్చిన దేవుడు ఆ ఒక్క లోపం ఎందుకు పెట్టాడో ఏమో.... దీని వల్ల ఎన్ని అవాంతరాలు ఎదురావుతాయో ఏంటో..
లావణ్య : ఏం జరిగినా మీరు ఉన్నారుగా.... అని వాళ్ళ అమ్మని కౌగిలించుకుని లేచి తన రూమ్ కెళ్ళి పడుకుని ఆలోచిస్తుంది....
లావణ్య : ఇంత వరకు నేను ఎవ్వరిని ప్రేమించకపోడానికి, అబ్బాయిల గురించి ఆలోచించకపోడానికి నన్ను పెంచిన మా అమ్మా నాన్న వారి పద్ధతులు సగం కారణం అయితే మిగతా సగం నాలో ఉన్న లోపం...
అవును ఇంతందంగా ఉన్న నాకు ఒక లోపం ఉంది, అది