వయసులో తప్పులు 15
telugu sex stories వయసులో తప్పులు 15 అది క్రీస్తు శకం 1207 వ సంవత్సరం.. అప్పటికే సగానికి పైగా రాజ్యాన్ని కాకతీయులకు కోల్పోయి .. దయనీయ స్థితికి చేరుకున్నాము.. కోశాగారము నిండుకున్నది.. అర్థ శతాబ్దానికి పైగా సిరి సంపదలతో విరాజిల్లిన మా సంస్థానం ఇప్పుడు కళావిహీనం ఐనది.. మా అన్న గారు రాజేంద్ర చోడలు , తన శాయశక్తులా రాజ్యాన్ని , సంస్థానాన్ని పూర్వ వైభవానికి తీసుకు రావడానికి కృషి చేస్తున్నారు.. ముందు జరిగిన యుద్ధాలలో చాలా వరకు సైన్యాన్ని కోల్పోయి, దిక్కుతోచని స్థితి లో ఉన్నారు. బయట వారి కంటే మా సామంత రాజులే మమల్ని బాగా దెబ్బ తీశారు.. వారితో జరిగిన యుద్ధాల వల్ల చాల నష్టాన్ని చూసాము.. అప్పటికే ప్రజల మీద పన్నుల భారం పడకుండా మా అన్న గారు జాగ్రత్త పడ్డారు.. అప్పటికి అంత సర్దుకుంది.. ఐదు సవత్సరాలు వరస యుధాలతో అలిసిఉన్నా మా సైనికులకు మొదటి సారి ఆరు నెలలు విశ్రాంతి దొరికింది.. సామంత రాజులు, శత్రు రాజులూ ఇద్దరు ఎందుకో మా మీద దండెత్తలేదు ..ఆంత మునుపటి స్థితికి చేరుకుంది..
మెల్లిగా అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి.. అప్పటికే