వీడియో కాల్ 114
telugu stories kathalu novels వీడియో కాల్ 114 అంతలో మహేష్ గాడు వాసుని చూసి కన్నుకొట్టి..., ఇప్పుడు చూడు అన్నట్టు సైగ చేసి..., "రేయ్ మాధవ్..., పారిజాతం వంట చేస్తుందా?, అని అడిగాడు.“ఆహ్ చేస్తుంది రా..., ఎం కావాలి?", అని అడిగాడు మాధవ్."కుదిరితే ఉల్లిపాయ పకోడీ ఏమైనా???", అని సంకోచిస్తూ అడిగాడు మహేష్.మాధవ్ సరే అంటూ..., "ఓయ్ పారిజాతం కొంచం ఇలా వచ్చి ఉల్లిపాయ పకోడీలు వేసి ఇస్తావా మాకు?", అని గది వైపు చూసి కేక పెట్టాడు."అట్టాగే బాబు....", అంటూ చీర కొంగు బొడ్డులో