వీడియో కాల్ 37
telugu stories kathalu వీడియో కాల్ 37 అనసూయ ఇంక కావ్య బయట నయనమ్మతో మాట్లాడుతుంటే...,
...., లోపల గదిలో నిద్ర పోతున్న రమ్య పక్కకి ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగింది.
చూస్తే వాసు బ్రో కాలింగ్ అని ఉంది.
టక్కున రిసీవ్ చేసి..., "హాయ్ రా అన్నయ్యా!!!, ని గురించే ఆలోచిస్తున్నా..., నువ్వే చేసావ్!!!!", అన్నది రమ్య.
"ఓహ్ అలాగా?, అవును నా మెసుజుకి రిప్లై లేదేంటే??", అని కంటేగా అడిగాడు వాసు.
రమ్య కూడా కొంటెగా నవ్వుతు..., "ఆ???, నువ్వు అల ఫార్మాలిటీగా రాసిన లెటర్ చూసి నవ్వొచ్చింది!!!", అన్నది రమ్య.
"లెటర్ ఏంటే మెస్సేజ్ పెడితేను!!!", అడిగాడు వాడు.
"చివరికి యూర్స్ సిన్సియర్లీ అని రాసి పంపావుగా???, ఫార్మల్ లెటర్ లాగ