మోజు పడ్డ మగువ 26
"నీకా" అడిగింది సూర్యాదేవి.
"ఆఁ నేనూ మనిషినే, ఎప్పుడో ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన. అప్పుడలా ప్రవర్తించి వుండకపోతే నా జీవితంలో మచ్చ లేకుండా వుండేది.
కానీ ఆ మచ్చ లేకుండా వుంటే బహుశా నేను చచ్చిపోయి వుండే దాన్నేమో కాబట్టి మనిషి ప్రవర్తనని మంచీ చెడుల కోణంలోంచి చూడాలి"
"కరక్టే ఏం జరిగిందో చెప్పవా?"
"నా భర్త ఇక్కడేమీ టేప్ రికార్డర్ లాంటివి పెట్టలేదుగదా అలానే జరిగితే ఇప్పుడు నే చెప్పినదంతా విని తన తప్పులకు తను కుంగిపోతాడు. లేదూ నా తప్పులకు వెంటనే విడాకులు ఇవ్వడానికి లాయర్ దగ్గరికైనా పరిగెడతాడు" అని నవ్వుతూ చెప్పడం ప్రారంభించింది సౌందర్య.
"మాది నాయుడుపేట టెన్త్ క్లాస్ కొచ్చానో లేదో నా శరీరం వికసించింది. అంతకు ముందు ఏమీ తెలియని నంగనాచిలా వున్న అవయవాలు యవ్వనాన్ని సంతరించుకుని తమ ఠీవిని చూపించడం మొదలెట్టాయి. బ్రాకుగానీ, జాకెట్టుగానీ లొంగని తన వక్షస్థలాన్ని చూసి నాకే ఈర్ష్యగా వుంది. బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించడం భలే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఒళ్ళంతా మత్తుగా అయిపోయింది. మగపిల్లల చూపులే గిలిగింతలు పెట్టినట్లు తోస్తుంది.
టెన్త్ పరీక్షలై పోతాయనంగా మా స్కూల్లో ఓ పిల్ల ప్రేమ విఫలమై విషం తాగి, చివరికి కొన ఊపిరితో బయటపడింది. దీన్ని పేపర్లో చదివి వినిపించాడు. నాన్న అమ్మకు. అప్పటి నుంచి అమ్మ నాకుపెళ్ళి చేసేయమని నాన్నను పోరడం ప్ర్రారంభించింది.