ఫ్రెండ్ ఫ్యామిలీ 15
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 15 నేను:- పదా అని వెళ్ళాను
అక్కడ వెళ్ళే సరికి అందరూ బయట కూర్చున్నారు
పవన్ ఇంకా వాడి భార్య కూడా బయటే వుంది
నేను ఆశ్చర్యంగా చూశాను శోబానం కావలసిన వాళ్ళు బయట వున్నారు ఎంటి అని వెళ్లి పవన్ పక్కన కూర్చున్నాను.
అనసూయ:- ఎలా ఉంది బాబు మా ఊరు
నేను:- బాగుంది ఆంటీ మనసులో మీ ఊరి కంటే ఇంట్లో అందాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా
అవును ఆంటీ అంకుల్ ఎక్కడా?
అనసూయ:- అవును నువ్వు అడిగే వరకు నాకు గుర్తు లేదు, పవన్ ఒక్కసారి నాన్న కి ఫోన్ చెయ్యి అంది.
పవన్:- ఫోన్ తీసి నాన్నకు చేశాడు, కొద్దిసేపు రింగ్ అయిన తరువాత ఫోన్ ఎత్తాడు,
హల్లో నాన్న ఎక్కడ ఉన్నవ్ అని అడిగాడు
పవన్ వాళ్ళ నాన్న ఇదిగో మన ఊరి బండ