ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 91
ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 91 “చిరంజీవీ! మొదటిది… నేను చేసినది తప్పిదమే. అయిననూ, ఆ చిన్నదాని శరీరమున పాషాణహరణము కేవలం నాగజాతి సంతతి వలన మాత్రమే సాధ్యపడును. నీవు ఎటుల ఆ పాషాణమును తీసివేయగలిగినావు. రెండవ సందియము, ఆ తల్లులు ఇరువురూ ఇంతకుమునుపు నను దునుమాడుచూ మీరు ఇరువురూ కారణజన్ములు అనితిరి. మీ ఇరువురి జనన కాల స్థితిగతులను వివరింపుడీ. తృతీయ మరియు కడపటి సందియము, ఆ చిన్నది మీ ఇరువురి ప్రాణములు ఒక్కటే. ఒకరు మరణించిన రెండవవారు మరణించును అనెను. అది ఎలా సాధ్యము. దయచేసి నాకు కలిగిన సందియ నివృత్తి చేయుము.” అని నెమ్మదిగా అడిగాడు ఆయన. నేను దీర్ఘంగా శ్వాసతీసుకుని మామ్మా-అమ్మమ్మకేసి చూసి, “ఓ అనివేష జనకా! మేము మీకు దెగ్గరి వారిమే. మీ మువ్వురు స్నేహితుల భార్యలూ ప్రసవించిన ప్రదేశమునే, అదే సమయమున మేమిరువురూ జనియించితిమి. నేను ఒక 5 నిముషాలు ముందు జనియించినాను. నా సోదరి, అనివేష, స్వానిక మరియు పారిజాత నలుగురూ ఏక సమయమున జనియించినారు. వీరు నలుగురి జాతకచక్రం ఒక్కటే. మైదునమున పాల్గొన్నంత, భాగస్వామి ప్రాణములు హరించెడివారు ఈ నలుగురూ. నేను అదే ప్రాంతమున కేవలము 5 నిముషముల ముందు జనియించు కారణం చేత, వీరితో భోగించినా నాకు ఎటువంటి హాని కలుగదు. అది మీ రెండవ ప్రశ్నకు కొంచెం సమాధానము.
ఇక మొదటి, మరియు మూడవ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే… తరతరాలుగా మీ నాగ, గాంధర్వ, కిన్నెర జాతులవారు వెదకుచున్న ఏక గర్భమున, ఏక సమయమున జనియించిన స్త్రీ-పురుషులము మేమిరువురమే. 835 వత్సరముల పూర్వము మరణించిన ఆణిర్వేకుని, ఆతని ఇరువురు సోదరీమణుల నాగమణులు మా ఇంటనందేయున్నవి. అనువంశికముగా అవి ఒక తరం నుంచి మరి యొక తరమునకు చేతులు మారుచూ, ప్రస్తుతం మాది 27వ తరము. మాకునూ వాటి వృత్తాంతం నేటి ఉదయమే తెలిసింది. ఇగ ఇపుడు మీకు సమస్తమూ అవగతమై ఉండును. అందువలన తాను మరణించిన నేను, నేను మరణించిన తాను మనుజాలము. తనువులు మాత్రమే వేరు. ప్రాణము ఒక్కటే.” అని మా స్టోరీ చెప్పి, “ఓ మహానాగమా! ఇంతకు మునుపు నా సోదరికి కలిగిన ఆపద వలన ఇంగితము మరచి నేను మిమ్ము దూషించితిని. నన్ను మీరు క్షమించాలి” అని ఆయనకి ఒక నమస్కారం పెట్టి లేచి నుంచున్నా.
ఆ పెద్దమనిషి పూర్తిగా కన్నీరు నిండిన కళ్ళతో “చిరంజీవీ! నేనే వేగిరమున తప్పిదము చేసినవాడను. మేము తరతరాలుగా వెదకుచున్న జాతకులు మీరిరువురూ అని తెలిసిన క్షణమే నా అహం పూర్తిగా నశించినది. మీ రక్షణ కొరకు మా ప్రాణములనే ఇత్తుమని మేము మా పూర్వీకులకు వచనములు ఇచ్చినవాడను. నేను ఆ వచనము మీరకుండా నీవు నన్ను కాపాడినవాడవు. నేను