నా పేరు విక్రమ్ 41

By | December 10, 2022
telugu sex stories terasvet.ru నా పేరు విక్రమ్ 41 S3E3 విక్రమ్ తన తల్లి కావ్యని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, కావ్య గోడ మీద ఉన్న ఫోటోలని చూసి ఆ పక్కనే ఆదిత్య నాన్నని అనురాధ అమ్మని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. విక్రమ్ : అమ్మా.. ఆదిత్య అని పిలవగానే అను వెళ్లి కావ్యని పడుకోబెట్టి చెక్ చేసి లేచింది. అను : కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, జర్నీ చేసింది కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకోనివ్వండి. అని అందరి వైపు చూసి ముందు ఫ్రెష్ అవ్వండి ఎందుకు పిలిపించానో వివరంగా చెపుతాను అని ఆదిత్య పక్కన నిలబడింది. అను అమ్మ ఆదిత్య నాన్న కూడా సంధ్యని కొంచెం ఆశ్చర్యంగానే చూసారు. విక్రమ్ నేరుగా సంధ్య దెగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. విక్రమ్ : అమ్మా మీరు మాకు ఇంతవరకు ఏమి చెప్పలేదు, ఏమైందో ఇక నైనా చెప్పండి. సంధ్య కింద కూర్చోగానే తన పక్కనే విక్రమ్, మానస, ఆదిత్య, అనురాధ కూర్చున్నారు. సంధ్య : ముందు మీకు అస్సలు ఎవరు ఎవరు మీకు ఏమి అవుతారో చెపుతాను వినండి. మీరు ఇరువురు బావ బామ్మర్దులు ఆ విషయం మీకు తెలుసునా? విక్రమ్ : ఎం మాట్లాడుతున్నారు సంధ్య : కావ్య మీకు ఏమి చెప్పలేదా విక్రమ్ : మీకు మా అమ్మ పేరు ఎలా తెలుసు

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *