ప్రేమ పగ పోరాటం 35

By | December 6, 2019
telugu sex stories ప్రేమ పగ పోరాటం 35 చెల్లి- ఇతను మా అన్నయ్య రాజ . ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను మేడమ్. టీచర్-it’s ok అని వెళ్లిపోయింది.    కొద్దిసేపు తరువాత స్కూల్ బస్ వచ్చింది. దానిలోనుండి కొంత మండి అమ్మాయిలు దిగారు. వాళ్లలో నలుగురు అమ్మాయిలు మా వైపే వస్తున్నారు. వాళ్ళు మాదేగ్గరకి రాగానే ఒక అమ్మాయి “ఏంటి పల్లవి బస్సులో రాలేదు?ఎవరు ఇతను?లవరా?” చెల్లి- ఇతను మా అన్నయ్య. బండి మీద డ్రాప్ చేస్తానని చెప్పాడు. అందుకే రాలేదు. *(ఆమ్మాయిని చూస్తూ ) పాపకి నోటి దూల చాలా ఎక్కువ అనుకుంటా?  ఆ అమ్మాయి చెల్లి వెనక్కి వెళ్ళి దాక్కున్దీ. చెల్లి-నోటి దూల ఉంది. కానీ మంచిదే.అన్నయ్య వీళ్ళు నా ఫ్రెండ్స్ పేర్లు పావని, మేరీ, ముబీన, ఇంకా వెనక దాక్కున్నది కుసుమ్. *(అందరికీ హాయి చెప్పి) కుసుమ్ ని చూస్తూ “పాప నాలుకని తక్కువగా వాడు. లేకపోతే కోసి తెసేస్తా”. (అని బండి స్టార్ట్ చేసి  వెళ్లిపోయాను.)     నేను వెళ్ళిపోయిన తెరువాత  కుసుమ్- పల్లవి ముందే చెప్పవచ్చుగా మీ అన్నయ్యని. పల్లవి-చెప్పే టైమ్ ఎక్కడ ఇచ్చావు. నువ్వే వాగెసావు. అన్నయ కంట్లో పడ్డావు. పావని-ఐనా నీ అన్నయ్య గురించి ఎప్పుడు చెప్పలేదు. పల్లవి-అన్నయ్య గురించి నాకు మొన్ననే తెలిసింది. మీకు చెప్పే అవసరం రాలేదు. మేరి-ఏంటి నీకే తెలియదా? పల్లవి- నా చిన్నపుడే అమ్మ అన్నయ్యని వేరే ఊరు పంపించింది. అమ్మే వెళ్ళి చూసేదీ. తాతకి ఒంట్లో బాగోలేదని ఇంటికి వచ్చాడు. ముబీన-మీ అన్నయ్య చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఎవరైనా లవర్స్ ఉన్నారా?  పల్లవి-అన్నయ్య రోజు జిమ్ చేస్తాడు. లవర్స్ ఉన్నారో లేరో తెలియదు.(స్కూల్ లోపలకి నడుస్తూ) కుసుమ్-మీ అన్నయ్యకి కోపం వేస్తే ఏమిచేస్తాడు? పల్లవి-అమ్మ అన్నయ్యకి కోపం తేవద్దు అని చెప్పింది.కానీ అన్నయ్య కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు శాంతంగా ఉంటాడు.(క్లాస్లో కూర్చుంటు) టీచర్ వచ్చి క్లాస్ మొదలుపెట్టింది.           ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడి నా రూమ్కి వెళ్ళి చదవటం మొదలు పెట్టాను. మద్యాహ్నం అమ్మవచ్చిభోజనానికి  పిలిస్తేనే టైమ్ ఎంత గడించిందో తెలిసింది. భోజనం చేస్తూ “అమ్మ చెల్లి స్కూల్ ఔట్ టైమ్ ఎప్పుడు?” అమ్మ-4గం!!కి  నేను భోజనం చేసి షెడ్ కి వెళ్ళి రజియా, భానులతో కొద్దిసేపు గడిపి బండి తీసుకుని దారిలో 4అత్త ఇంటికి వెళ్ళాను 4అత్తటి కొద్దిసేపు మాట్లాడి 3అత్త ఇంటికి వెళ్దాం అనుకుంటే టైమ్ 4గం!! అవ్వుతుంది. 3అత్త ని తరువాత కలుస్తా అనుకుని స్కూల్ దారిలో పడ్డాను. 10ని!! ముందే స్కూల్ ముందు  వచ్చి బండి మీద కూర్చుని తన కోసం వేయిట్ చేస్తూన్నాను. స్కూల్ బెల్లు కొట్టగానే ఖైదీలకు స్వేచ్చ దొరికినట్టు అందరూ వస్తున్నారు. అందరూ వెళ్తున్నారు వాళ్ళతో పాటు చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. చెల్లి నా బండి మీద కూర్చుని వాళ్ళకి బాయ్ చెప్పింది. నేను వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటి దారి పట్టాము. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తే అక్కడ ఆపి లోపలికి వెళ్ళి తనకి ఐస్ క్రీమ్ ఇప్పించాను. చెల్లి సంతోషంగా తింటుంది. చెల్లి-అన్నయ్య ఇవాళ స్కూల్ మొత్తం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *