రావోయి మా ఇంటికి 17

By | March 3, 2019
మళ్ళీ వాడే "నేను వద్దన్నా నువ్వు వెళతావులే పాపం నీ ప్రియుడు విరహంతో వేగిపోతుంటాడు. నువ్వెళ్ళి వాడ్ని ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించాలి - లాలించాలి - ముద్దులతో నింపెయ్యాలి - ఇంతకీ ఎవడు వాడు? మీ క్లాస్ మేటా? మీ వూరి అబ్బాయా? ఎవడు?" అన్నాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయను. "స్టాప్ దిస్ - బాస్టర్డ్ - చెబుతున్నాను విను - నా ప్రియుడు పేరే కదా నీక్కావలసింది. కానీ ఒక్కడితో కాదు నేను గడిపింది - మొత్తం నా క్లాస్ మేట్స్ ముఫ్ఫై రెండుమందితోనూ, ప్లస్ మా ఊర్లోని పదహారు మంది యువకులతోనూ సెక్స్ అనుభవాల్ని పంచుకున్నాను. నీ భాషలో చెప్పాలంటే నలభై ఎనిమిదిసార్లు నా కన్యత్వాన్ని కోల్పోయాను. ఎస్ ఐయామ్ నాట్ ఎ వర్జిన్ - అందుకే నువ్వు కోరుకున్నట్లు పడకమీద 'పెయిన్' అంటూ అల్లాడిపోలేదు. బ్లాంకెట్ రక్తంతో తడిసి ముద్దయి పోలేదు. చాలా! వాళ్ళ పేర్లన్ని చెప్పాలా?" అంటూ ముందుకు సివంగిలా దూకి దిండు కింద యాసిడ్ బాటిల్ చేతుల్లోకి తీసుకున్నాను. అపర మహంకాళిలా వూగిపోతున్న నన్ను చూసి ఎంతో కొంత ఖంగు తిన్నాడు. చేష్టలుడిగి చూస్తున్నాడు. "ఐ యామ్ గోయింగ్ - ఇంకెప్పుడూ ఇక్కడికి రాను. మన ఆస్థి మన వాళ్ళే తినాలని, పెళ్ళిళ్ళు చేసే పెద్దలు వున్నంత కాలం నీలాంటి వాడికి వచ్చిన కొదవేం లేదు. అందుకే నువ్వు నెల తిరక్కుండా రెండో పెళ్ళి చేసుకుంటావు. అప్పుడూ నువ్వు ఇలాగే నీ ప్రియుడు ఎవరో చెప్పమని పెళ్ళికూతుర్ని వేదిస్తావ్. కానీ ఆ ప్రశ్న నువ్వు వేయకుండా నేను చేస్తాను" అని సీసా మూత తెరిచాను. వాడి దవడల మధ్య వేళ్ళతో అదిమాను. తాంబూలం నోరు ఎర్రగా తెరుచుకుంది. సేసాలోని యాసిడ్ ని నాలుకమీద కుమ్మరించాను. మంచంమీద వుండడంతో నన్ను ప్రతిఘటించ లేకపోయాడు. నాలుక మీద పడిన యాసిడ్ మండి, పొగలై పొంగింది. ఏం జరిగిందో వాడు గ్రహించేలోపే జరగాల్సింది జరిగిపోయింది. వాడి నాలుక కాలిపోయింది. మాట్లాడడానికి ప్రయత్నించాడు గానీ శబ్దాలు తప్ప మాటలు బయటికి రావడం లేదు.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *