వీడియో కాల్ 38

By | August 25, 2020
  telugu stories kathalu వీడియో కాల్ 38 అప్పుడు అనసూయ..., "అవునే రమ్య..., పిల్లలని కన్న అనుభవంతో చెబుతున్నాం..., మా మాట వినమ్మా!!!, ఫస్ట్ ఎయిడ్ అయినా చెయ్యనీవే...", అని బతిమాలింది. అస్సలే శుభ్రత పాటించే రమ్యకి ఇన్ఫెక్షన్ అనగానే భయమేసింది. "అంటే డాక్టర్ దెగ్గరికి పోవాలా?", అని భయంగా అడిగింది. అప్పుడు కావ్య టక్కున అందుకుని..., రమ్య చేయి పట్టుకుని లాగుకెళ్లి..., టాక్ టాక్ టాక్ అంటూ బెడ్ రూమ్ డోర్ భాదింది. "ఏంటే???" అని టింకుని ఎత్తుకుని డోర్ తీసాడు కిరణ్.  మొగుణ్ణి పైనుండి కిందకి చూసిన కావ్య...., “ఏవండీ అత్తగారింట్లో ఉన్నారు..., ఒంటిపైన ఏమైనా బట్టలేసుకోవచ్చుగా???, అయితే లుంగీలో లేదా ఇలా తువాలు కట్టుకుని ఉంటారు....", అని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *