అందమైన మాయ 26
telugu sex stories అందమైన మాయ 26 కిరీటి తన తండ్రి దగ్గర అనుభవించిన ప్రేమ ఒక రకం, నిక్కీ దగ్గర అనుభవించిన affection ఒక రకం. కానీ ఇలా శైలు వాడిపట్ల చూపే ప్రేమ వాడు ఎప్పుడూ అనుభవించనిది. ఇంత డీప్ గా తన క్షేమం గురించి ఆలోచించే స్త్రీ రూపం వాడికి ఇప్పటిదాకా జీవితంలో లేదు. తొలిసారి తల్లిప్రేమ లాంటి ప్రేమ, కేరింగ్ experience చేసేసరికి వాడికి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి.
‘భయమేస్తోందా’ అని శైలు అడిగితే లేదని తల ఊపి ఆమెను పడుకోబెట్టాడు. ‘కొంచెంసేపు పడుకో. నేను మళ్ళీ వస్తాను’ అని చెప్పి వెళ్ళాడు. కాసేపటికి పెదబాబు లోపలకి వచ్చి ‘మీ బాబు రేపు సాయంత్రం వస్తాడ్రా. పూజారి తొరగా ఏదో శాంతి చెయ్యాలి అంటాండాడు. ఇగ్రహం అలా గుళ్ళో ఒదిలెయ్యలేము. ఆయనకి కూసింత తోడుండి ఏం సెప్తాడో అది సేత్తావా’ అని అడిగారు. అది అడిగేటప్పుడు వాడి ముఖం చూడలేకపోతున్నారు ఆయన.
కిరీటి అది గమనించనట్టే ‘అలాగే పెద్దాయనా, శాంతి చేశాక విగ్రహం నేనే తెచ్చి ఇస్తాను’ అని ఆయన అడగలేని ప్రశ్నకి జవాబు చెప్పాడు. పెద్దాయన కిరీటి చేతులు పట్టుకొని ‘ఊరు ఊరంతా గగ్గోలు పెడతాండారు. సిన్న పిల్లోనివి, నీ సేత ఇసుంటి పని... మీ అయ్య వుంటే నిన్నీ పని సెయ్యమన్నందుకు నన్ను నరికి పొగులేట్టే వాడేమో. నన్ను ఒగ్గెయ్యారా’ అంటుంటే ఆయన మాట పూర్తి కానివ్వలేదు కిరీటి. ‘పెదబాబూ, మీరు ఊళ్ళో కాపలా సంగతి చూస్కోండి, నేను వస్తాను’ అని గుడికి