అమ్మతనం 109

By | April 12, 2023
telugu sex stories terasvet.ru అమ్మతనం 109 మహేష్ మహేష్ ......మైమరిచిపోయింది ఇక చాలు ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది అంటూ బుగ్గపై సున్నితంగా కొరికి సీట్ బెల్ట్ పెట్టింది . స్స్స్ స్స్స్ ...... అమ్మ అమ్మ ...... దేవకన్య : ఇదిగో మీకోసం ఇంకా లైన్లోనే ఉన్నారు అంటూ ఫోన్ అందించింది . లవ్ యు డియర్ సిస్టర్ ....... , అమ్మా ...... మాతోపాటు దర్శనం చేసుకుంటారా ? . అమ్మ : కన్నయ్యతోపాటు అదృష్టమే , కానీ మహేష్ ....... అమ్మా అమ్మా అమ్మా ....... మీ మనసులో ఏదో పెద్దగానే ఉన్నట్లుంది - మీ తల్లులు పిలిచినా దర్శనానికి ఒప్పుకోలేదు - నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా ...... - మా అమ్మ ఏమిచేసినామాకు ఇష్టమే ....... అమ్మ : sorry లవ్ యు లవ్ యు కన్నయ్యా ....... మీ బిడ్డలకు sorry చెప్పాల్సిన అవసరం లేదు , దర్శనం చేసుకున్న తరువాత మళ్ళీ కాల్ చేస్తాను . అమ్మ : వేచి చూస్తూ ఉంటాను కన్నయ్యా - భక్తితో దర్శనం చేసుకోండి . లవ్ యు అమ్మా - ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది బై అమ్మా అంటూ కట్ చేసాను . లవ్ యు దేవుడా అంటూ నా చేతిపై ముద్దుపెట్టి , భుజంపై తలవాల్చి ఆనందిస్తోంది దేవకన్య ........ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లేచి , డియర్ సిస్టర్ - సిస్టర్స్ ...... మీరింకా రెడీ అవ్వాలంటే మేము వెళతాను - మీరు తీరికగా రెడీ అయ్యి రావచ్చు ....... , బావగారూ - రేయ్ మామా రండి ...... దేవకన్య సీట్ బెల్ట్ తీసేసి లేచి చేతిని చుట్టేసింది - లంగావోణీలలో దేవకన్యల్లా ఉన్నామన్నావు కదా ఇంకెందుకు రెడీ అవ్వడం , మెమెప్పుడో రెడీ ....... దివ్యక్క - చెల్లెమ్మ- సిస్టర్స్ : అవునవును ఎప్పుడో రెడీ ...... దేవకన్య : అమ్మవారు అంటే అంత భక్తి ఉన్నప్పుడు ఇన్నిరోజులూ ఎందుకు దర్శనం చేసుకోలేదు ....... , నా ప్రేమ కోసమేనా ? . ఇంత బెట్టు చేస్తేనేకానీ నా దేవకన్య ప్రేమను పొందగలిగాను మరి

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *