అమ్మాయి ప్రేమ పరిణయం 23

By | February 23, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 23 ఆ మాటతో ఆకాంక్ష కలవరపడింది అప్పటిదాకా తననుకున్నట్టు సంజయ్ ఆలోచనలను మార్చగలిగానని ఆనందించింది. ఇప్పుడు నేనే డైలమాలో మాట్లాడితే ముందుకే మోసం వచ్చేలా ఉంది అని అనుకొని "అరే అలా మర్చిపోతావేంటి నువ్వు నేను చెప్పాను కదా ఈ మంత్ లో ఎల్లుండి, అవతల ఎల్లుండి ఫ్రీ గా ఉన్నానని ఆ టూ డేస్ సరిపోవా" అంది రాజీకొస్తున్నట్టు."హ్మ్ం..టూ డేసా చాలులే..అయితే నేను యశ్వంత్ తో ఒకసారి మాట్లాడతాను. టచ్ లో ఉంటావు గా""ఆ..""ఒకే వెళ్దాం పద" అన్నాడు తన లంచ్ అయిపోవడంతో.సంజయ్ ఆఫీస్ కి వచ్చేటప్పటికి సాయంత్రం అయిదయ్యింది. రాగానే సరాసరి యశ్వంత్ క్యాబిన్ కి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికి యశ్వంత్ క్యాబిన్ లోనే ఉన్నాడు. సంజయ్ ని చూడగానే ఏమయింది అన్నట్టు కళ్ళెగరేసాడు."సక్సెస్...గ్రాండ్ సక్సెస్" అన్నాడు అతనికెదురుకుండా కుర్చీలో కూర్చుంటూ"నిజమా""ఆ..ఎల్లుండి, ఆ తరవాత రోజు తను డేట్స్ ఇచ్చింది""గుడ్..సాధించావు" అన్నాడు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *