గులాబి పూల పరిమళం 2

By | May 5, 2020
terasvet.ru telugu sex stories గులాబి పూల పరిమళం 2 మెల్లిగా నాకు శత్రువుగా ఉన్న జీవితంలోని కష్టాలు నాకు స్నేహితుడిగా మారాయి నా  సంపద పేరుకుపోవడం ప్రారంభమైంది.  
నా తండ్రి ఓటమి చెందినా ఊరికి తిరిగి వెళ్ళి అక్కడ కూడా గెలవాలని నిర్ణయించుకున్నా నేను నా కుటుంబం అక్కడ బాగా  స్థిరపడిన నన్ను చూసి అప్పుడు ఆ  ఊరి ప్రజలు ఆశ్చర్యంగా చూసారు 
 
ఒక అందమైన భార్య ఇంకా 6 సంవత్సరాల అందమైన కుమార్తె ఇంకా 4 సంవత్సరాల తెలివైన కుమారుడు. నా 30 సంవత్సరాల జీవితంలో పట్టణంలో నాకన్నా ధనవంతులు ఎవరూ లేరు లేదా నాకన్నా అందమైన కుటుంబం ఇంకోటి లేదు.
 
ఇప్పటి కాలంలో నేను ఈ ఊరి ప్రజలకు నా అసలు పేరు శరత్ కంటే పెద్ద బట్టల షాప్ యజమాని గా  పిలువబడ్డాను.
 
 ఊరిలో నా పెద్ద క్లాత్స్ షాప్ ప్రజల్లో నాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మీరా క్లాత్ స్టోర్స్   అని ఎంతో పేరు గడిచింది  
 
ఆ ఊరి ఆలయ వేడుకల్లో నేను ప్రముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాను 
 
నాకన్నా చాలా పెద్దవారు కూడా నన్ను చాలా గౌరవంగా చూస్తారు  ఊరిలోని ప్రముఖంగా ఉండే వ్యక్తులు తమ  కుటుంబాలలో ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు నాకు మొదటి ఆహ్వానం
 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *