గుప్త నిధి కోసం 1
telugu sex stories terasvet.ru గుప్త నిధి కోసం 1 అధ్యాయం 1 – పరిచయం
“జయ ..... జయ ..... నీ ముద్దుల కొడుకు ఎక్కడున్నాడే ..... జయ..... వున్నవా ”
అని రాఘవ రావు వాకింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చి, తన భార్యని పిలుస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ ఇంట్లో ఉన్న రాఘవ రావు భార్య జయ , ఆయనతో
“ఆ వున్నానండి ..... ఉదయాన్నే వాడితో ఏంటండీ”
“ఇంతకీ ఎక్కడే వాడు ..... ఇంకా నిద్రపోతున్నాడా”
“అవునండి ..... ఏమైంది, వాడేమైనా చేశాడా !”
“ఏమీ చేయలేదనే నా బాద ..... ఇన్ని రోజులు వాడికి ఏ జాబ్ రాలేదని అనుకున్నా, కానీ వచ్చిన జాబ్స్ అన్నీ వద్దు అని అనుకుంటున్నాడని ఇప్పుడే
తెలిసింది”
“అసలు ఏమయిదో వివరంగా చెప్పవచ్చు గా”
“ఇదిగో ఇలా చూడు” అని ఆ రోజు న్యూస్ పేపర్ మెయిన్ పేజీ ని జయకి చూపించాడు.
ఆ పేపర్ లో “అంత పెద్ద కంపెనీ లో ని ఉద్యోగాన్ని కాదు అని ధైర్యంగా చెప్పి, తన జీవితంలో ఏమిసాదిస్తాడో ఈ యవ్వన కుర్రాడు రవికుమార్” అని
మెయిన్ హెడ్ లైన్ లో ఫోటో తో పాటు రాసి ఉంది.
దాన్ని చదివిన తరువాత , రాఘవ రావు, జయతో
“ఈ కంపెనీలో జాబ్స్ కోసం అందరూ ఎగబడుతుంటే , నీ కొడుకు మాత్రం వాళ్ళ కంపెనీ ఇంటర్వ్యూలో అన్నీ రౌండ్స్ పూర్తి చేసి చివరికి వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన మొదటి వ్యతిగా పేపర్లో పడ్డాడు చూడు”
అని అన్నాడు.
“ఈ విషయం గురించి నాకేమీ తెలియడండి. నాకేమీ చెప్పలేదు”
“వాడేందుకు చెపుతాడే ....... చూస్తున్నా, వాడీమద్య ఏదోలా ప్రవర్తిస్తున్నాడు....... వాడి లేచాక ఈ విషయం గురించి నిలదీయాలి ”
“సరేనండి ....... ముందు మీరు ఫ్రెష్ అయి త్వరగా రండి, మళ్ళీ ఆఫీసుకి ఆలస్యం అవుతుంది”
“అలాగే పోతున్న”అని రూమ్‌లోకి వెళ్లాలని పైకి లేచాడు.
హాల్లో జరిగిన సంభాషణ మొత్తాన్ని నేను, నిద్రలేచి నా రూమ్ లో నుంచే వింటూ ఉన్నా. అవును ఆ న్యూస్ పాపర్లో రాసిన ఆర్టికల్ నా గురించే, నా పేరు రవికుమార్. రాఘవ రావు , జయంతి ( అలియాస్ “ జయ ” ) ల ముద్దుల ఒక్కగానొక్క కొడుకుని. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, నేను కోరుకునే ఓ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగిని.
అవును నిన్న నేను వెళ్ళిన ఇంటర్వ్యూ, పేరు మోసిన కంపెనిలో . అన్నీ ఇంటర్వ్యూ రౌండ్స్ లో qualify అయ్యి నా సామర్ధ్యం వాళ్ళకి చూపించా. అక్కడ నేను ప్రదర్శించిన సామర్ధ్యానికి తగ్గ గుర్తింపు పొందినా కూడా నేను ఆ ఉద్యోగాన్ని కాదని వచ్చేశా.
అంత పెద్ద కంపనీ లో ఉద్యోగాన్ని అందరి ముందు వద్దు అనుకోని నేనేదో పేరు, గొప్ప సంపాదించాలని అస్సలు అనుకోలేదు. అలాంటి వాటికి నేను ఎప్పుడూ తల వంచను . కేవలం నేను కోరుకున్న ఉద్యోగం అది కాదని చివరి నిమిషంలో అనిపించి అలా చెప్పి వచ్చేశా అంతే. నన్ను ఎవరు ఏమి అనుకున్నా నేనేమీ అనుకోను. నేను ఏంటి అని నా మనస్సాక్షి తెలుసు. కానీ మా అమ్మ నాన్నలకి నా మనసు గురించి చెప్పే సమయం ఆసన్నమైంది అని అనిపించి నేరుగా హాల్లోకి వెళ్ళాను.
నేను రావడం గమనించిన నాన్న తన రూమ్‌లోకి వెళ్ళకుండా అక్కడే హాల్లో కూర్చున్నాడు. నాన్న పక్కనే అమ్మ కూడా కూర్చుంది. బహుశా వాళ్ళకి నేను మాట్లాడాలని అనుకుంటున్నానని ఊహించు ఉండవచ్చు. నేను కూడా వాళ్ళకి ఎదురు ఉన్న కుర్చీలో కూర్చొని నాన్నతో
“ నా మనసు ఆ ఉద్యోగం కాకుండా ఇంకేదో కోరుకుంతుంది. నేను కోరుకున్న జాబ్ అది కాదని , ఆకరి నిముషంలో నాకు అనిపించి , అదే విషయాన్ని వాళ్ళకి చెప్పి వచ్చేశా ...... వాళ్ళు నాకు ఎంత జీతం ఇచ్చినా, నా మనసు చంపుకొని ఉద్యోగం చేయడం ఇస్టం లేకనే అలా చేశా ...... మీ బాద నాకు అర్ధమైంది, నన్ను అర్ధంచేసుకుంటారనే నా నమ్మకం నాన్న ”
అని చెప్పి వాళ్ళ సమాదనం కోసం చూస్తూ ఉన్నా. నాన్న అమ్మ వైపు చూసి ఒక చిరు నవ్వు నవ్వి , నాతో
“ రే రవీ ...... నిన్ను ఇలా చూస్తుంటే , 25 సంవత్సరాల క్రితం నన్ను చూసుకున్నట్టు ఉందిరా...... నిజమే కదా జయ ”
“అవునండి”
“రవి ...... ఒక్క మాట గుర్తుపెట్టుకో ...... కాలం ఎంతొ విలువైనది. మళ్ళీ తిరిగిరాదు. కాబట్టి కాలాన్ని మాత్రం వృదా చేయకు”
అని చెప్పిన నాన్న , పైకి లేచి నా దగ్గరికి వచ్చి , తల మీద చేత్తో నిమిరి నన్ను హత్తుకున్నాడు.
తరువాత నాన్న తన రూమ్ లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నేను నా కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేశాను. నాన్న డ్యూటికి బయలు దేరాడు.
ఆరోజు రాత్రి మా భోజణాలు అయ్యాక నేను మా అమ్మ , నాన్న తో
“ నాన్న , నేను కొద్ది రోజులు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నా” అని అంటే నాన్న నాతో
“ఎక్కడికి ర ”
“ఏమీ అనుకోలేదు నాన్న, ముందు ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్లో ఎక్కి మద్యలో ఒక దగ్గర దిగాలని అనుకుంటున్నా”అని అంటే అమ్మ కొంచెం గాబరా పడి
“రే అలా అంటా వేంటి, ఎక్కడికో ముందే అనుకోవచ్చుగా” అబ్బా ఉండు జయ , వాడేదో అనుకుంటూ ఉంటే అని అమ్మకి చెప్పి నాతో
“సరే , నీ ఇస్టం అలానే చెయి. కానీ నువ్వు ఎక్కడున్నావో మాకు చెప్పాలి. మాతో కాంటాక్ట్ లో ఉండాలి. దీనికి ఒకే అంటే ఇక నీ ఇస్టం...... ఏమంటావ్”
“థాంక్ నాన్న , కచ్చితంగా నేను ఎక్కడున్నానో మీకు చెపుతా”
“ సరే మరి ఎప్పుడు ప్రయాణం”
“ఇప్పుడే బయలుదేరుతున్నా”అని అంటే అమ్మ “ఇప్పుడేనా , ఏందిరా నువ్వు” అని అమ్మ బాద పడుతుంటే, నాన్న
“చెప్పగా జయ వాడిని వెళ్లని, పో ...... వాడి బట్టలు బ్యాగ్ లో పెట్టు”అని చెప్పాడు. ఇక నేను బట్టలు తీసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్ళాను.